పద్మశాలి
పద్మశాలి పతాక గీతం
జయ జయ జయహే, వ్యాఘ్రపతాక
పద్మశాలికల ప్రగతి ప్రతీక
మృకండ మహర్హి ముద్దుల తనయుడు
అఖండ తపస్వి మార్కండేయుని మూలపురుషుని
పొందిన జెండా ముక్తి నొసగుమా కలలేపండా
ప్రతిభతో మనిషి మానరక్షణకు
పద్మతంతువుల వస్త్రములల్లిన భావనా ఋషి సంతతి కెల్ల
దీవెనలిడు మా యిల శోభిల్ల
జయ జయ జయ వ్యాఘ్ర పతాక